Mulugu Horoscope: డిసెంబరు 30 రాశి ఫలాలు- ఓ రాశివారికి వివాహయత్నాలు ఫలిస్తాయి! - "Current Bits of knowledge Center"

"Current Bits of knowledge Center"

Welcome to the "Current Bits of knowledge Center," your go-to objective for remaining educated and motivated. Jump into the most recent news, provocative examinations, and convincing stories from around the globe. Our group of prepared writers and givers present to you a different scope of themes, covering all that from making it known and inside and out highlights to social patterns and mechanical developments. Investigate the world from our perspective and join the discussion on the issues tha

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 29 December 2019

Mulugu Horoscope: డిసెంబరు 30 రాశి ఫలాలు- ఓ రాశివారికి వివాహయత్నాలు ఫలిస్తాయి!

మేషం ఆర్ధిక ఇబ్బందులు చికాకు పెట్టినా కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి. వృషభం వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. మిథునం చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సహాయసహకారాలు అందుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ధనలాభాలు ఉంటాయి. కర్కాటకం సహోద్యోగుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సింహ ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. కన్య ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. తుల సభలు, సమావేశాలు విజయవంతంగా నిరహిస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృశ్చికం నూతన పనులకు శ్రీకారం చుడతారు. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు, వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు ఫలిస్తాయి. ధనుస్సు చేపట్టిన కార్యక్రమాలలో సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మకరం అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. కుంభం శ్రమకు తగిన ఫలితం దక్కదు. వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మీనం సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. చేపట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా, సకాలంలో పూర్తిచేస్తారు. వాహనయోగం పొందుతారు.

https://ift.tt/36a9vU6
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/353f5Gt

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages