SBI న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరింది.. ఇప్పుడే రుణం తీసుకుంటే 3 అదిరిపోయే లాభాలు! - "Current Bits of knowledge Center"

"Current Bits of knowledge Center"

Welcome to the "Current Bits of knowledge Center," your go-to objective for remaining educated and motivated. Jump into the most recent news, provocative examinations, and convincing stories from around the globe. Our group of prepared writers and givers present to you a different scope of themes, covering all that from making it known and inside and out highlights to social patterns and mechanical developments. Investigate the world from our perspective and join the discussion on the issues tha

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 26 December 2019

SBI న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరింది.. ఇప్పుడే రుణం తీసుకుంటే 3 అదిరిపోయే లాభాలు!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. కొత్త ఏడాది సందర్భంగా సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లును భారీగా తగ్గించింది. దీంతో ఇప్పుడే లోన్ తీసుకుంటే కస్టమర్లు లాభం పొందొచ్చు. ‘కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభించండి. సొంతింటి కలను సాకారం చేసుకోండి. డిసెంబర్ 31లోపు ఎస్‌బీఐ‌లో హోమ్ లోన్ తీసుకోండి. 1 నుంచి తక్కువ వడ్డీ ప్రయోజనాన్ని పొందండి. ఎస్‌బీఐ యోనో ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెంటనే సూత్రప్రాయ ఆమోదం పొందొచ్చు’ అని స్టేట్ బ్యాంక్ ట్వీట్ చేసింది. Also Read: స్టేట్ బ్యాంక్ సందర్భంగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటును ఏకంగా పావు శాతం తగ్గించింది. ప్రస్తుతం ఎస్‌బీఐ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.15 శాతం నుంచి ప్రారంభమౌతోంది. అయితే డిసెంబర్ 31లోపు బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకుంటే జనవరి నుంచి వడ్డీ రేటు 7.9 శాతం నుంచి వర్తిస్తుంది. Also Read: Also Read: తక్కువ వడ్డీకే రుణం పొందటం మాత్రమే కాకుండా ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తోంది. తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఫెసిలిటీని అందిస్తోంది. ఇంకా ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని స్పష్టం చేసింది. తీసుకున్న రుణం ముందుగానే చెల్లిస్తే ప్రిపేమెంట్ చార్జీలు కూడా వసూలు చేయబోమని తెలిపింది. Also Read: ఎస్‌బీఐ హోమ్ లోన్స్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్ homeloans.sbi సందర్శించండి. ఏదైనా సమాచారం కావాలంటే 1800112018కు కాల్ చేయొచ్చు. అలాగే Home అని టైప్ చేసి 567676కు ఎస్ఎంఎస్ కూడా పంపొచ్చు. బ్యాంక్ ప్రతినిధులు మీకు తిరిగి కాల్ చేస్తారు. అప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

https://ift.tt/2ZtGmk9
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/37a3mHC

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages