Mulugu Horoscope: జనవరి 12 రాశి ఫలాలు- ఓ రాశివారు శుభవార్త వింటారు! - "Current Bits of knowledge Center"

"Current Bits of knowledge Center"

Welcome to the "Current Bits of knowledge Center," your go-to objective for remaining educated and motivated. Jump into the most recent news, provocative examinations, and convincing stories from around the globe. Our group of prepared writers and givers present to you a different scope of themes, covering all that from making it known and inside and out highlights to social patterns and mechanical developments. Investigate the world from our perspective and join the discussion on the issues tha

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 January 2020

Mulugu Horoscope: జనవరి 12 రాశి ఫలాలు- ఓ రాశివారు శుభవార్త వింటారు!

మేషం కొత్త పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో ఎదురైన చికాకులు సమసిపోతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. వృషభం కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధికాభివృద్ధి సాధిస్తారు. నూతన ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. వస్తులాభం పొందుతారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. మిథునం మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. కర్కాటకం ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. రుణాలు కొంత వరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. సింహ కార్య జయం పొందుతారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగాలు పదోన్నతులు దక్కుతాయి. కన్య నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. తుల బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొత్త విషయాలను గ్రహిస్తారు. వృశ్చికం మిత్రుల నుంచి ఎదురైన ఒత్తిడిని అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఇంటా బయటా చికాకులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. భూ, వాహనయోగాలు ఉంటాయి. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్ధిక అభివృద్ధి సాధిస్తారు. మకరం కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుంభం కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి ముఖ్యమైన విషయాలను గ్రహిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. సన్నిహితుల నుంచి ఒత్తిడి ఎదురైనా అధిగమిస్తారు. మీనం వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. మిత్రుల సాయం అందుతుంది. కుటుంబసభ్యుల నుంచి శుభవార్త వింటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వస్తులాభాలు పొందుతారు.

https://ift.tt/2FG728j
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2FJb9AF

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages