ప్రస్తుతం స్కూటర్లను వాడేవాళ్లు ఎక్కువవుతున్నారు. మనదేశంలో చాలా మంది 100 నుంచి 110 సీసీ ఇంజిన్లున్న ద్విచక్రవాహనాలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనికి కారణం అందుబాటులో ధరకు రావడమే కాకుండా మంచి మైలేజినీ ఇవి ఇస్తాయి. అందుకే చాలామంది వీటికే మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఇవి తక్కువ పికప్ ను కలిగి ఉండి పవర్ అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేవు. ఫలితంగా మంచి రైడింగ్ అనుభూతిని పొందలేము. ఇది దృష్టిలో ఉంచుకునే ప్రస్తుతం ప్రముఖ ద్విచక్రవాహన సంస్థలు 125 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. వీటి ద్వారా మెరుగైన ఇంజిన్ సామర్థ్యం, పవర్ అభివృద్ధి అవుతుంది. ఈ కారణంగా రానురాను ఈ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. భారత్ స్టేజ్ (బీఎస్)-4 డెడ్ లైన్ (మార్చి 31) దగ్గర పడుతోన్న తరుణంలో ప్రముఖ వాహన సంస్థలు బీఎస్-6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా తమ టూ-వీలర్స్ ను అప్ డేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా 125 సీసీ ఇంజిన్ బీఎస్6 స్కూటర్లపై ఎక్కువ దృష్టిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో 125 సీసీ ఇంజిన్ భారత మార్కెట్లో లభ్యమవుతున్న టాప్ బీఎస్6 స్కూటర్లేంటో ఇప్పుడు చూద్దాం.
from Samayam Telugu https://ift.tt/38B6kWa
Post Top Ad
Responsive Ads Here
Monday, 9 March 2020
Home
telugu topstorys Samayam Telugu
మార్కెట్లో దొరుకుతున్న టాప్ బీఎస్6 స్కూటర్లు ఇవే.. ధర కూడా అందుబాటులోనే
మార్కెట్లో దొరుకుతున్న టాప్ బీఎస్6 స్కూటర్లు ఇవే.. ధర కూడా అందుబాటులోనే
Tags
# telugu topstorys Samayam Telugu
Share This
About kcmohan.xyz
telugu topstorys Samayam Telugu
Labels:
telugu topstorys Samayam Telugu
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment