Gold Price: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి షాక్! - "Current Bits of knowledge Center"

"Current Bits of knowledge Center"

Welcome to the "Current Bits of knowledge Center," your go-to objective for remaining educated and motivated. Jump into the most recent news, provocative examinations, and convincing stories from around the globe. Our group of prepared writers and givers present to you a different scope of themes, covering all that from making it known and inside and out highlights to social patterns and mechanical developments. Investigate the world from our perspective and join the discussion on the issues tha

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 30 April 2020

Gold Price: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి షాక్!

పసిడి వెలవెలబోయింది. దిగొచ్చింది. భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగినా కూడా మన దేశంలో బంగారం ధర తగ్గడం గమనార్హం. మరోవైపు బంగారం ధర దిగొస్తే మాత్రం పరుగులు పెట్టింది. భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.470 తగ్గుదలతో రూ.43,950కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.490 క్షీణతతో 10 గ్రాములకు రూ.46,700కు దిగొచ్చింది. Also Read: పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా మాత్రం పైకి దూసుకెళ్లింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1010 పెరిగింది. దీంతో వెండి ధర రూ.42,520కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.09 శాతం పైకి కదిలింది. దీంతో ధర ఔన్స్‌కు 1695.60 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.72 శాతం పెరుగుదలతో 15.00 డాలర్లకు ఎగసింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.590 తగ్గుదలతో రూ.44,750కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.520 తగ్గుదలతో రూ.46,500కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర మాత్రం ఏకంగా రూ.1010 పెరిగింది. దీంతో ధర రూ.42,520కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

https://ift.tt/3bZ7vBi
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2VPFbLY

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages