Mulugu Panchangam: డిసెంబరు 30 సోమవారం.. తిథి చవితి, ధనిష్ట నక్షత్రం - "Current Bits of knowledge Center"

"Current Bits of knowledge Center"

Welcome to the "Current Bits of knowledge Center," your go-to objective for remaining educated and motivated. Jump into the most recent news, provocative examinations, and convincing stories from around the globe. Our group of prepared writers and givers present to you a different scope of themes, covering all that from making it known and inside and out highlights to social patterns and mechanical developments. Investigate the world from our perspective and join the discussion on the issues tha

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 29 December 2019

Mulugu Panchangam: డిసెంబరు 30 సోమవారం.. తిథి చవితి, ధనిష్ట నక్షత్రం

శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు వారి డిసెంబరు 30 సోమవారం పంచాంగం.
తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
డిసెంబరు 30 ఇందువాసరే ఉదయం 6.34- సాయంత్రం 5.32
Read Also:
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు పుష్యమాసం-శుక్లపక్షం వజ్రం రాత్రి 8.40 వరకు తదుపరి సిద్ధి- భద్ర/ విష్ఠి మధ్యాహ్నం 12.53 వరకు తదుపరి బవ రాత్రి 1.45 వరకు ఆ తదుపరి బాలువ చవితి మధ్యాహ్నం 1.54 వరకు తదుపరి పంచమి
నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
ధనిష్ట రాత్రి 10.46 వరకు తదుపరి శతభిషం లేదు మధ్యాహ్నం 12.32 నుంచి 1.16 వరకు తిరిగి మధ్యాహ్నం 2.45 నుంచి 3.30 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు ఉదయం 11.05 నుంచి 12.48 వరకు ఉదయం 6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

https://ift.tt/36ci8xq
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2rE3sZ7

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages